నీటి కొలనులో పడిన బస్సు..11మంది మృతి | 11 killed in Venezuela bus accident | Sakshi
Sakshi News home page

నీటి కొలనులో పడిన బస్సు..11మంది మృతి

Mar 23 2015 11:48 AM | Updated on Sep 2 2017 11:16 PM

కారకాస్: వెనిజులాలో బస్సు ప్రమాదం సంభంవించి 11 మంది మృతిచెందారు. 36 మంది గాయాలపాలయ్యారు.

కారకాస్: వెనిజులాలో బస్సు ప్రమాదం సంభంవించి 11 మంది మృతిచెందారు. 36 మంది గాయాలపాలయ్యారు. దాదాపు 50 మందితో బయలుదేరిన బస్సు ఒకటి వెలన్సియా వెళుతుండగా అనుకోకుండా నియంత్రణ తప్పింది. వెంటనే రోడ్డు నుంచి పక్కకు జారీపోయే అక్కడే ఉన్న ఓ నీటి కొలనులో పడిపోయింది. దీంతో ప్రాణ నష్టం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సహాయ సిబ్బంది రంగంలోకి దిగి బస్సులో చిక్కుకున్నవారిని ఎంతో శ్రమతో బయటకు తీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement