తెలుగు తేజాలకు వైఎస్ జగన్ అభినందనలు | ys jagan mohan reddy Congrats to civils toppers | Sakshi
Sakshi News home page

తెలుగు తేజాలకు వైఎస్ జగన్ అభినందనలు

May 11 2016 2:06 PM | Updated on Jul 25 2018 4:09 PM

తెలుగు తేజాలకు వైఎస్ జగన్ అభినందనలు - Sakshi

తెలుగు తేజాలకు వైఎస్ జగన్ అభినందనలు

సివిల్స్లో విజయ కేతనం ఎగురవేసిన రెండు రాష్ట్రాల తెలుగు విద్యార్థులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు.

హైదరాబాద్ : సివిల్స్లో విజయ కేతనం ఎగురవేసిన రెండు రాష్ట్రాల తెలుగు విద్యార్థులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. తెలుగు తేజాలకు అభినందనలతో పాటు ఆయన ఆల్ ది బెస్ట్ అంటూ బుధవారం ట్విట్ చేశారు. కాగా దేశంలోనే ప్రతిష్టాత్మకమైన అఖిల భారత సర్వీసు అధికారుల ఎంపిక పరీక్ష ‘సివిల్స్’లో తెలంగాణ, ఏపీ విద్యార్థులు విజయం సాధించారు. దేశవ్యాప్తంగా 1,078 మందిని సివిల్ సర్వీసులకు ఎంపిక చేయగా.. అందులో దాదాపు 80 మంది తెలుగు విద్యార్థులే కావడం విశేషం.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement