ఇస్రో శాస్త్రవేత్తలకు జగన్ శుభాకాంక్షలు | ys jagan mohan reddy appreciated isro scientists | Sakshi
Sakshi News home page

ఇస్రో శాస్త్రవేత్తలకు జగన్ శుభాకాంక్షలు

Apr 29 2016 3:54 AM | Updated on Jul 25 2018 4:09 PM

పీఎస్‌ఎల్వీ-సీ 33 ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించిన ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు.

సాక్షి, హైదరాబాద్: పీఎస్‌ఎల్వీ-సీ 33 ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించిన ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు. భవిష్యత్‌లో నిర్వహించే ప్రయోగాలను ఇదే స్ఫూర్తితో విజయవంతంగా నిర్వహించాలని ఆకాంక్షిస్తూ ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement