రైలు ఢీకొని మహిళ మృతి | Woman hit and killed by train | Sakshi
Sakshi News home page

రైలు ఢీకొని మహిళ మృతి

Jan 13 2016 10:48 AM | Updated on Sep 4 2018 5:07 PM

నాంపల్లి రైల్వే స్టేషన్ లో రైలు ఢీ కొని ఓ మహిళ మృతి చెందింది.

నాంపల్లి రైల్వే స్టేషన్ లో రైలు ఢీ కొని ఓ మహిళ మృతి చెందింది. బుధవారం ఉదయం ప్లాట్ ఫామ్ నంబర్ 5 వద్ద పట్టాలు దాటుతున్న మహిళను.. రైలు ఢీ కొంది. దీంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. కాగా.. రైలు ప్రమాదానికి సంబంధించిన మరిన్ని విరాలు తెలియాల్సి ఉంది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement