హుస్సేన్‌సాగర్‌లోకి దూకి ఆత్మహత్యాయత్నం | woman commit to suicide in hussain sagar over family problems | Sakshi
Sakshi News home page

హుస్సేన్‌సాగర్‌లోకి దూకి ఆత్మహత్యాయత్నం

Apr 16 2016 8:02 PM | Updated on Sep 3 2017 10:04 PM

కుటుంబ కలహాలతో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన హైదరాబాద్లో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది.

హైదరాబాద్: కుటుంబ కలహాలతో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన హైదరాబాద్లో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో శ్వేత అనే మహిళ హుస్సేన్‌సాగర్‌లోకి దూకింది. గమనించిన లేక్ పోలీసులు ఆమెను రక్షించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement