
జీహెచ్ ఎంసీలో గెలవాలి
హైదరాబాద్ జిల్లాలో పార్టీని బలోపేతం చేయడంతోపాటు త్వరలో జరగబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో విజయానికి కృషి చేయాలని ...
నగర అధ్యక్షుడు కృష్ణయాదవ్‌తో చంద్రబాబు
సిటీబ్యూరో: హైదరాబాద్ జిల్లాలో పార్టీని బలోపేతం చేయడంతోపాటు త్వరలో జరగబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో విజయానికి కృషి చేయాలని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ఉద్బోధించారు. పార్టీ హైదరాబాద్ నగర అధ్యక్షుడు సి.కృష్ణయాదవ్ శనివారం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు.