'వేములవాడను టూరిజం సెంటర్గా తీర్చిదిద్దాలి' | Vemulavada to be developed as Piligrim tourism center, says Indrakaran reddy | Sakshi
Sakshi News home page

'వేములవాడను టూరిజం సెంటర్గా తీర్చిదిద్దాలి'

Jun 21 2016 4:22 PM | Updated on Sep 4 2017 3:02 AM

పిలిగ్రిమ్ టూరిజం సెంటర్గా వేములవాడను తీర్చిదిద్దాలని తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అధికారులను ఆదేశించారు.

హైదరాబాద్: పిలిగ్రిమ్ టూరిజం సెంటర్గా వేములవాడను తీర్చిదిద్దాలని తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అధికారులను ఆదేశించారు. వేములవాడ ఆలయ అభివృద్ధిపై మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు.

ఆర్కిటెక్టులు రూపొందించిన ఆలయ నమూనాను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా మంత్రికి అధికారులు వివరించారు. వాస్తుదోషాలు లేకుండా ఆగమశాస్త్ర ప్రకారం నిర్మాణాలు చేయాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులకు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement