టీఆర్ఎస్ కు 30 సీట్లు రావు: రేవంత్ రెడ్డి | TRS cant'to take 30 seats: revanth reddy | Sakshi
Sakshi News home page

టీఆర్ఎస్ కు 30 సీట్లు రావు: రేవంత్ రెడ్డి

Jan 31 2016 3:48 AM | Updated on Sep 3 2017 4:38 PM

టీఆర్ఎస్ కు 30 సీట్లు రావు: రేవంత్ రెడ్డి

టీఆర్ఎస్ కు 30 సీట్లు రావు: రేవంత్ రెడ్డి

గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకి 30 సీట్లు కూడా రావని ఇంటెలిజెన్స్ శాఖ నివేదిక ఇచ్చినట్లు తెలిసిందని టీడీపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి అన్నారు.

సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకి 30 సీట్లు కూడా రావని ఇంటెలిజెన్స్ శాఖ నివేదిక ఇచ్చినట్లు తెలిసిందని టీడీపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్‌ను ప్రజలు తిరస్కరిస్తున్నారనే విషయం అర్థమయ్యే సీఎం కేసీఆర్, మంత్రులు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని విమర్శించారు. గ్రేటర్ ప్రచారంలో భాగంగా శనివారం పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు.

Advertisement
 
Advertisement
Advertisement