హైదరాబాద్: మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హైదరాబాద్-విజయవాడల మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల కారణంగా రైల్వే ట్రాక్‌లు దెబ్బతినడంతో కొన్ని రైళ్లను రద్దు చేయగా, మరికొన్నింటిని దారి మళ్లించారు. శనివారం దక్షిణ మధ్య రైల్వే 17 రైళ్లను రద్దు చేయగా, మరో 24 రైళ్లను దారిమళ్లించింది.
రద్దయిన సర్వీసులు
గుంటూరు-వికారాబాద్ పల్నాడు ఎక్స్‌ప్రెస్, గుంటూరు- మాచర్ల ప్యాసింజర్, మాచర్ల-భీమవరం ప్యాసింజర్, రేపల్లి-సికింద్రాబాద్ ప్యాసింజర్, నడికుడి-మాచర్ల ప్యాసింజర్, సికింద్రాబాద్-విజయవాడ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్, విజయవాడ-సికింద్రాబాద్ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్, పిడుగురాళ్ల-మిర్యాలగూడ ప్యాసింజర్, మాచర్ల-నడికుడి ప్యాసింజర్, సికింద్రాబాద్-రేపల్లి ప్యాసింజర్, మాచర్ల-గుంటూరు ప్యాసింజర్, మిర్యాలగూడ-పిడుగురాళ్ల ప్యాసింజర్, సికింద్రాబాద్-రేపల్లి ప్యాసింజర్
దారి మళ్లించినవి
కమాఖ్య-యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్, హౌరా-సికింద్రాబాద్ ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్, శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం-హౌరా ఎక్స్‌ప్రెస్, తిరువనంతపురం-హైదరాబాద్ శబరి ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్-తిరువనంతపురం శబరి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-గుంటూరు ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్, నర్సాపూర్-హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్, తిరుపతి-సికింద్రాబాద్ పద్మావతి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-తిరుపతి పద్మావతి ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం-సికింద్రాబాద్ జన్మభూమి ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్-చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-భువనేశ్వర్ విశాఖ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-తిరుపతి నారాయాణాద్రి ఎక్స్‌ప్రెస్
ఏపీ, తెలంగాణలలో 17 రైళ్లు రద్దు
Published Sat, Sep 24 2016 12:32 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బిడ్డను చూడకుండానే కన్నుమూసిన తల్లి
వికసించిన మే పుష్పం
క్లుప్తంగా
విషపురుగు కాటుతో బాలుడు మృతి
పెళ్లింట విషాదం●
ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు వ్యాసరచన పోటీలు
విద్యుత్ తీగలకు తగిలి బొలెరో దగ్ధం
‘వంశీ గెలిస్తే కార్మికుల పక్షాన గొంతు వినిపిస్తాడు’
దంపతుల ఆత్మహత్యాయత్నం
‘బీఆర్ఎస్కే మాదిగల మద్దతు’
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement