ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు: సీపీ | Traffic diverted in Hyderabad ahead of KCR's rally, says anurag sharma | Sakshi
Sakshi News home page

ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు: సీపీ

Feb 26 2014 2:24 PM | Updated on Aug 15 2018 8:58 PM

కేసీఆర్ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు.

హైదరాబాద్ : టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు. 20 ఫ్లాటూన్లతో భద్రత ఏర్పాటు చేశామని, ట్రాఫిక్కు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆయన బుధవారమిక్కడ పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement