ఎల్‌కేజీ చిన్నారి అదృశ్యం | The disappearance of a LKG child | Sakshi
Sakshi News home page

ఎల్‌కేజీ చిన్నారి అదృశ్యం

Jun 27 2016 4:41 PM | Updated on Sep 4 2018 5:21 PM

పాఠశాల సిబ్బంది గమనించకపోవటంతో ఓ చిన్నారి స్కూలు నుంచి ఎటో వెళ్లిపోయాడు.

పాఠశాల సిబ్బంది గమనించకపోవటంతో ఓ చిన్నారి స్కూలు నుంచి ఎటో వెళ్లిపోయాడు. వనస్థలిపురంలోని గౌతం మోడల్ స్కూలులో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆడుకుంటూ బయటకు వెళ్లిన ఎల్‌కేజీ స్టూడెంట్ అయాన్ తిరిగి రాలేదు. స్కూలు సిబ్బంది ఈ విషయం గమనించలేదు. అన్నం పెట్టేందుకు వచ్చిన బాలుడి తల్లిదండ్రులు తమ కుమారుడు కనిపించకపోయేసరికి సిబ్బందిని నిలదీశారు. అప్పుడు తెలివి తెచ్చుకున్న సిబ్బంది తెల్లమొఖం వేశారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజి సాయంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement