తెలంగాణ ఈ సెట్ ఫలితాలు విడుదల | telangana ECET-2016 results released | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఈ సెట్ ఫలితాలు విడుదల

May 21 2016 6:23 PM | Updated on Sep 4 2017 12:37 AM

తెలంగాణ ఈ సెట్ ఫలితాలు విడుదల

తెలంగాణ ఈ సెట్ ఫలితాలు విడుదల

తెలంగాణ ఈ సెట్-2016 ఫలితాలు విడుదలయ్యాయి.

హైదరాబాద్: తెలంగాణ ఈ సెట్-2016 ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి శనివారం సాయంత్రం విడుదల చేశారు. మొత్తం 26,408 మంది పరీక్ష రాయగా.. 24,731మంది విద్యార్థులు అర్హత సాధించారు.

ఫలితాల కోసం క్లిక్ చేయండి

 

Advertisement
 
Advertisement
Advertisement