ప్రచారంలో వింతవింతలు | special attraction to ghmc election time | Sakshi
Sakshi News home page

ప్రచారంలో వింతవింతలు

Jan 30 2016 1:46 AM | Updated on Mar 29 2019 9:31 PM

ప్రచారంలో  వింతవింతలు - Sakshi

ప్రచారంలో వింతవింతలు

బుడిబుడి అడుగులు వేస్తున్నప్పుడు గోరుముద్దలు తినిపించినా..

ఎంత ఎదిగినా..
 
బుడిబుడి అడుగులు వేస్తున్నప్పుడు గోరుముద్దలు తినిపించినా.. స్కూలుకు వెళుతున్నప్పుడు.. పరీక్షలప్పుడు కొసరికొసరి వడ్డించినా.. తనంత ఎదిగిన బిడ్డకు ఆప్యాయపు ముద్దలు కలిపి పెట్టినా అమ్మచేతి ముద్దలో అదే ఆప్యాయపు కమ్మదనం.. సీతాఫల్‌మండి టీఆర్‌ఎస్ అభ్యర్థి సామల హేమ ప్రచారానికి వెళ్లేముందు అన్నం తినిపిస్తున్న తల్లి జ్యోతి
 
నే చెప్పొచ్చేదేంటంటే..
షాపూర్‌నగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి అబ్దుల్ ఆరిఫ్‌కు మద్దతుగా ప్రచారం చేస్తున్న ఎంపీ హన్మంతరావు, శ్రీశైలంగౌడ్
 
అవ్వా.. కారు గుర్తుంచుకో..
ప్రచారంలో భాగంగా జాంబాగ్ టీఆర్‌ఎస్ అభ్యర్థి ఆనంద్‌కుమార్ గౌడ్ తనకు ఓటు వేయాలని కాలనీలోని ఓ వృద్ధురాలిని కోరుతున్న దృశ్యం
 
గెలుపు మంతనాలు..
గోషామహల్ డివిజన్ బీజేపీ అభ్యర్థి లక్ష్మణ్ సింగ్‌తో కలిసి రోడ్‌షోలో పాల్గొన్న కేంద్రమంత్రి దత్తాత్రేయ, బద్దం బాల్‌రెడ్డి
 

Advertisement
 
Advertisement
Advertisement