రూ.5కే భోజనం ప్రారంభించిన హోం మంత్రి | Rs. 5 meals programme inaugurated by Nayani Narsimha Reddy | Sakshi
Sakshi News home page

రూ.5కే భోజనం ప్రారంభించిన హోం మంత్రి

Aug 14 2015 3:15 PM | Updated on Oct 20 2018 5:05 PM

రూ.5కే భోజనం ప్రారంభించిన హోం మంత్రి - Sakshi

రూ.5కే భోజనం ప్రారంభించిన హోం మంత్రి

హైదరాబాద్ నగరంలోని బాగ్లింగంపల్లి, రామ్నగర్లో రూ. 5 కే భోజన పథకాన్ని తెలంగాణ హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి శుక్రవారం ప్రారంభించారు.

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని బాగ్లింగంపల్లి, రామ్నగర్లో రూ. 5 కే భోజన పథకాన్ని తెలంగాణ హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నాయిని మాట్లాడుతూ... రూ. 5కే భోజనం అందిస్తున్న కేంద్రాల సంఖ్య నగరంలో 35కు చేరినట్లు చెప్పారు.

ఈ కార్యక్రమంలో మంత్రి నాయిని, ముషీరాబాద్ ఎమ్మెల్యే కె.లక్ష్మణ్, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్తోపాటు హరేకృష్ణ ఫౌండేషన్కు చెందిన స్వామి పాల్గొన్నారు. రూ. 5కే భోజనాన్ని   జీహెచ్ఎంసీ. హరేకృష్ణ ఫౌండేషన్ సంయుక్తం అందిస్తున్న సంగతి తెలిసిందే.  
 

Advertisement
 
Advertisement
Advertisement