రెండు ఏటీఎంలలో చోరికి యత్నం | robbery attempt in SBI and south indian bank ATM's in hyderabad | Sakshi
Sakshi News home page

రెండు ఏటీఎంలలో చోరికి యత్నం

Oct 8 2015 6:26 AM | Updated on Aug 30 2018 5:24 PM

వనస్థలిపురం సమీపంలోని చింతలకుంటలో దొంగలు హల్చల్ చేశారు.

హైదరాబాద్ : వనస్థలిపురం సమీపంలోని చింతలకుంటలో దొంగలు హల్చల్ చేశారు. ఏకకాలంలో రెండు బ్యాంకుల ఏటీఎంలలో చోరికి గుర్తుతెలియని దుండగులు విఫలయత్నం చేశారు. ఎస్బీఐ, సౌత్ ఇండియన్ బ్యాంక్ ఏటీఎంలలో చోరీకి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement