వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధిగా రెహ్మాన్ | Rehman, a spokesman for ysrcp | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధిగా రెహ్మాన్

Aug 18 2016 4:51 AM | Updated on Jul 25 2018 4:09 PM

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హబీబ్ అబ్దుల్ రెహ్మాన్ పార్టీ అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు.

హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హబీబ్ అబ్దుల్ రెహ్మాన్ పార్టీ అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రెహ్మాన్‌ను నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement