సన్సిటీలోని విదేశీయుల ఇళ్లల్లో తనిఖీలు | police raids in sun city apartments in hyderabad | Sakshi
Sakshi News home page

సన్సిటీలోని విదేశీయుల ఇళ్లల్లో తనిఖీలు

Aug 14 2015 5:57 PM | Updated on Aug 21 2018 5:51 PM

హైదరాబాద్ నగర శివారు రాజేంద్రనగర్ మండల పరిధిలోని సన్‌సీటీలో నివాసం ఉంటున్న నైజీరియా, సూడాన్, దక్షిణాఫ్రికా దేశాలకు చెందిన విద్యార్థుల ఇళ్లల్లో పోలీసులు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

రాజేంద్రనగర్ : హైదరాబాద్ నగర శివారు రాజేంద్రనగర్ మండల పరిధిలోని సన్‌సీటీలో నివాసం ఉంటున్న నైజీరియా, సూడాన్, దక్షిణాఫ్రికా దేశాలకు చెందిన విద్యార్థుల ఇళ్లల్లో పోలీసులు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

వివిధ దేశాల వీసాలపై దాదాపు 50 మంది సన్‌సీటీలో నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ తనిఖీల్లో వారి వీసాల కాలపరిమితి, పాస్‌పోర్ట్‌లను పోలీసులు క్షుణంగా తనిఖీ చేశారు. ఎస్సై సుధీర్ ఆధ్వర్యంలో పోలీసులు ఈ తనిఖీలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement