గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై ఎస్‌వోటీ పోలీసులు దాడి చేశారు.
వ్యభిచార గృహంపై పోలీసుల దాడి
Jun 30 2016 9:07 PM | Updated on Aug 25 2018 6:21 PM
హైదరాబాద్: గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై ఎస్‌వోటీ పోలీసులు దాడి చేశారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కెనరా నగర్‌లో వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారనే సమాచారంతో గురువారం రంగంలోకి దిగిన ఎస్‌వోటీ పోలీసులు వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకున్నారు.
Advertisement


