పీఏసీ సమావేశం ప్రారంభం


హైదరాబాద్: చైర్‌పర్సన్ గీతారెడ్డి అధ్యక్షతన తెలంగాణ పబ్లిక్ అక్కౌంట్స్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. అసెంబ్లీలోని కమిటీ హాల్‌లో శనివారం జరుగుతున్న ఈ సమావేశంలో ముందుగా స్పీకర్ మధుసూదనాచారి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, బాలరాజు, గంగుల కమలాకర్, రాములు నాయక్, జీవన్‌రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, ఎమ్మెల్సీ రాములు నాయక్ పాల్గొన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top