నేచర్ క్లిక్ | nature click | Sakshi
Sakshi News home page

నేచర్ క్లిక్

Jan 24 2015 11:25 PM | Updated on Sep 3 2019 8:43 PM

నేచర్ క్లిక్ - Sakshi

నేచర్ క్లిక్

కలాప్... ఓ అందమైన ఊరు. ఎంతంటే... ప్రకృతి సౌందర్యమంతా అక్కడే అలరారుతుందా అన్నంత! దానినే తన థీమ్‌గా మలుచుకున్నాడు ఫొటోగ్రాఫర్ ఆనంద్‌శంకర్.

కలాప్... ఓ అందమైన ఊరు. ఎంతంటే... ప్రకృతి సౌందర్యమంతా అక్కడే అలరారుతుందా అన్నంత! దానినే తన థీమ్‌గా మలుచుకున్నాడు ఫొటోగ్రాఫర్ ఆనంద్‌శంకర్. తన మనసులో ముద్రితమైన చిత్రాలను అంతే సహజంగా క్లిక్‌మనిపించి ఆకట్టుకున్నాడు. బంజారాహిల్స్ లామకాన్‌లో శనివారం నిర్వహించిన ఫొటో ప్రదర్శన ‘కలాప్’లో ఇలాంటి మనోహర దృశ్యాలెన్నో. ప్రతి చిత్రం ఓ అద్భుతం... మదిని పరవశింపజేసే ఆహ్లాదం.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement