వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా నల్లా సూర్యప్రకాశ్ | Nalla surya prakash is ysrcp candidate in Warangal | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా నల్లా సూర్యప్రకాశ్

Nov 3 2015 12:15 PM | Updated on May 29 2018 4:23 PM

వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా నల్లా సూర్యప్రకాశ్ - Sakshi

వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా నల్లా సూర్యప్రకాశ్

వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పేరు ఖరారు అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నల్లా సూర్యప్రకాశ్‌ను బరిలోకి...

హైదరాబాద్ :  వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పేరు ఖరారు అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నల్లా సూర్యప్రకాశ్‌ను బరిలోకి దించుతున్నట్లు తెలంగాణ వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఆయన మంగళవారం పార్టీ కార్యాలయంలో ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతోనే ప్రచారం చేపడతామని తెలిపారు.

 

నల్లా సూర్యప్రకాశ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పొంగులేటి ఈ సందర్భంగా వరంగల్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.  కొంతమంది వైఎస్ఆర్ సీపీని విమర్శలు చేస్తున్నారని, వారి వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని పొంగులేటి మండిపడ్డారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement