జానారెడ్డి కోవర్టు అని డైరెక్ట్గా అనలేదు | mp palwai govardhan reddy writes letter to tpcc chief uttamkumar reddy | Sakshi
Sakshi News home page

జానారెడ్డి కోవర్టు అని డైరెక్ట్గా అనలేదు

Jun 12 2016 1:17 PM | Updated on Sep 19 2019 8:44 PM

జానారెడ్డి కోవర్టు అని డైరెక్ట్గా అనలేదు - Sakshi

జానారెడ్డి కోవర్టు అని డైరెక్ట్గా అనలేదు

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని విబేధాలు మరోసారి బయటపడ్డాయి. షబ్బీర్ అలీ, మల్లు రవిపై క్షమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని విబేధాలు మరోసారి బయటపడ్డాయి. షబ్బీర్ అలీ, మల్లు రవిపై క్షమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.

టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డికి పాల్వాయి ఆదివారం లేఖ రాశారు. సీఎల్పీ నేత జానారెడ్డి కోవర్టు అని తాను నేరుగా అనలేదని పాల్వాయి లేఖలో పేర్కొన్నారు. షబ్బీర్ అలీ, మల్లు రవి తనను విమర్శించడం ద్వారా గీత దాటారని ఆరోపించారు. వారిద్దరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇటీవల జరిగిన పరిణామాలపై హైకమాండ్కు వివరణ ఇస్తానని పాల్వాయి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement