4 రోజులు మోస్తరు వర్షాలు | Moderate rains for 4 days | Sakshi
Sakshi News home page

4 రోజులు మోస్తరు వర్షాలు

May 26 2017 4:17 AM | Updated on Sep 4 2018 4:48 PM

4 రోజులు మోస్తరు వర్షాలు - Sakshi

4 రోజులు మోస్తరు వర్షాలు

ఉపరితల ఆవర్తనం కారణంగా వచ్చే నాలుగు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో

సాక్షి, హైదరాబాద్‌: ఉపరితల ఆవర్తనం కారణంగా వచ్చే నాలుగు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురవొచ్చని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం వడగాడ్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. కాగా, గురువారం రామగుండం, నిజామాబాద్, ఆదిలాబాద్‌లలో 45 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

Advertisement
 
Advertisement
Advertisement