ఎమ్మెల్సీ రామచంద్రరావుకు సతీవియోగం | mlc ramachandra rao wife passes away | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ రామచంద్రరావుకు సతీవియోగం

Feb 20 2017 10:24 AM | Updated on Jul 31 2018 5:31 PM

ఎమ్మెల్సీ రామచంద్రరావుకు సతీవియోగం - Sakshi

ఎమ్మెల్సీ రామచంద్రరావుకు సతీవియోగం

శాసనమండలి సభ్యుడు రామచంద్రరావు సతీమణి సావిత్రి(54) కన్నుమూశారు.

హైదరాబాద్‌: భారతీయ జనతా పార్టీకి చెందిన శాసనమండలి సభ్యుడు రామచంద్రరావు సతీమణి సావిత్రి(54) సోమవారం ఉదయం మృతిచెందారు. ఆమె గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. తార్నాకలోని స‍్వగృహంలో సోమవారం ఉదయం మృతిచెందారు. సావిత్రి మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తంచేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement