ఎంత ఎత్తయినా.. చకచకా కట్టేస్తాం | Metro works at the flyover panjagutta | Sakshi
Sakshi News home page

ఎంత ఎత్తయినా.. చకచకా కట్టేస్తాం

Feb 28 2015 12:20 AM | Updated on Sep 2 2017 10:01 PM

ఎంత ఎత్తయినా మాకేంటి చకచకా కట్టేస్తామంటున్నారు కార్మికులు.

ఎంత ఎత్తయినా మాకేంటి చకచకా కట్టేస్తామంటున్నారు కార్మికులు. పంజగుట్ట ఫ్లైఓవర్ వద్ద మెట్రో పనుల్లో వేగంగా సాగుతున్నాయి. భారీ పిల్లర్ నిర్మాణ పనులను జోరుగా చేపడుతున్నారు కార్మికులు.

మధ్యాహ్నం ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పనులను కొనసాగిస్తున్నారు. పంజగుట్ట ఫ్లైఓవర్ పైనుంచి ఈ దృశ్యాలను చూసిన వారు ఆహా అనక మానరు.
 - ఫొటో: దయాకర్ తూనుగుంట్ల
 

Advertisement
 
Advertisement
Advertisement