తాత్కాలిక బెయిల్‌పై మంద కృష్ణ విడుదల | Manda krishna released on temporary bail | Sakshi
Sakshi News home page

తాత్కాలిక బెయిల్‌పై మంద కృష్ణ విడుదల

Jan 9 2018 2:47 AM | Updated on Oct 8 2018 3:00 PM

Manda krishna released on temporary bail - Sakshi

హైదరాబాద్‌: చంచల్‌గూడ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ సోమవారం బెయిల్‌పై విడుదలయ్యారు. మంద కృష్ణ బావ మృతి చెందడంతో అంత్యక్రియలకు హాజరయ్యేందుకు కోర్టు షరతులతో కూడిన తాత్కాలిక బెయిల్‌ను మంజూరు చేసింది. అంత్యక్రియలకు హాజరై తిరిగి మంగళవారం ఆయన జైలుకు రానున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement