జూబ్లీహిల్స్లో రోడ్డు ప్రమాదం: యువకుడు మృతి | man killed in road accident in jubilee hills | Sakshi
Sakshi News home page

జూబ్లీహిల్స్లో రోడ్డు ప్రమాదం: యువకుడు మృతి

Aug 10 2016 9:02 AM | Updated on Aug 30 2018 4:07 PM

జూబ్లీహిల్స్‌లోని రోడ్డు నెంబర్ 45 లో మంగళవారం అర్ధరాత్రి బైక్ను డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది.

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లోని రోడ్డు నెంబర్ 45 లో మంగళవారం అర్ధరాత్రి బైక్ను డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న దయానంద్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు మౌలాలికి చెందిన వ్యక్తి అని పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement