క్యా బాత్ హై | Kya Baat Hai | Sakshi
Sakshi News home page

క్యా బాత్ హై

Jan 28 2016 12:46 AM | Updated on Aug 30 2019 8:24 PM

క్యా బాత్ హై - Sakshi

క్యా బాత్ హై

రాజేంద్రనగర్ టీడీపీ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ను కాదు..వాళ్ల నాయకుడు చంద్రబాబునే ఉరికిచ్చినం.

రాజేంద్రనగర్ టీడీపీ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ను కాదు..వాళ్ల నాయకుడు చంద్రబాబునే ఉరికిచ్చినం. 60 ఏండ్ల దారిద్య్రం 18 నెలల్లో పోతదా..హైదరాబాద్ అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రణాళికలు సిద్ధంచేస్తున్నారు.
 - రాజేంద్రనగర్ రోడ్‌షోలో మంత్రి కేటీఆర్
 
 వుుస్లిం మైనార్టీల ఓట్లు రాబట్టేందుకే ఎంఐఎం బీఫ్ అంశాన్ని తెరపైకి తీసుకు వచ్చింది. టీఆర్‌ఎస్‌తో కలిసి పాతబస్తీలో అభివృద్ధిని అడ్డుకుంటోంది. ప్రజలే తగిన బుద్ధి చెప్పాలి. 
- పాతబస్తీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు కిషన్‌రెడ్డి


 నగరంలో సీమాంధ్రులకు నష్టం కలిగించే పనులు మానుకోవాలి. కేసీఆర్, కేటీఆర్ పద్ధతి మార్చుకోకుంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారు. గ్రేటర్ ఎన్నికల్లో  తగిన మూల్యం చెల్లిస్తారు.
 - మాదాపూర్ రోడ్ షోలో టీడీపీ నేత రేవంత్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement