గోకులకృష్ణా.. గోపాలకృష్ణా.. | krishnashtami special | Sakshi
Sakshi News home page

గోకులకృష్ణా.. గోపాలకృష్ణా..

Aug 14 2017 11:16 PM | Updated on Sep 17 2017 5:31 PM

గోకులకృష్ణా.. గోపాలకృష్ణా..

గోకులకృష్ణా.. గోపాలకృష్ణా..

కృష్ణాష్టమి సందర్భంగా చిన్నికృష్ణులు సోమవారం నగరంలో సందడి చేశారు.

కృష్ణాష్టమి సందర్భంగా చిన్నికృష్ణులు సోమవారం నగరంలో సందడి చేశారు. వివిధ పాఠశాలల్లో విద్యార్థులు ఆకట్టుకునే వేషధారణతో
అలరించారు. ఉట్టికొట్టే కార్యక్రమాలు ఉత్సాహంగా నిర్వహించారు. విద్యార్థినుల నృత్యం మైమరిపించింది. బుడి బుడి అడుగులతో
బాల గోపాలురు అలరించారు. –సిటీబ్యూరో


Advertisement
 
Advertisement
Advertisement