రూ.లక్ష బంగారం గెలుచుకోండిలా.. | know win the Lakh gold | Sakshi
Sakshi News home page

రూ.లక్ష బంగారం గెలుచుకోండిలా..

May 4 2016 3:34 AM | Updated on Aug 20 2018 8:20 PM

రూ.లక్ష బంగారం గెలుచుకోండిలా.. - Sakshi

రూ.లక్ష బంగారం గెలుచుకోండిలా..

మహానగరంలో ఇంకుడు గుంతలు తవ్వే మహోద్యమానికి చేయూతనిచ్చేందుకు ‘సాక్షి’, ఆలివ్ మిఠాయి షాప్ ముందుకొచ్చాయి.

మహానగరంలో ఇంకుడు గుంతలు తవ్వే మహోద్యమానికి చేయూతనిచ్చేందుకు ‘సాక్షి’, ఆలివ్  మిఠాయి షాప్ ముందుకొచ్చాయి. మేము సైతం.. అంటూ ఇంకుడు గుంతలను నిర్మించి వర్షపునీటిని ఒడిసిపట్టేందుకు ముందుకొచ్చిన వారిని లక్ష రూపాయల విలువైన బంగారంతో  సత్కరించాలని నిర్ణయించాయి. జలసిరి ఒడిసిపట్టే మహోద్యమంలో మీరూ పాలుపంచుకోండి.. మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి.చేయాల్సిందలా.. మీ ఇళ్లు లేదా  కార్యాలయంలో ఇంకుడు గుంత లేకుంటే ఇప్పుడే నిర్మాణాన్ని ప్రారంభించండి.

నిర్మాణం సమయంలో చక్కటి ఫొటోలు తీసి మాకు వాట్సప్ ద్వారా 9705012000 నెంబరుకు పంపించండి.మీ చిరునామా రాయడం మరచిపోకండి. వచ్చిన ఎంట్రీల నుంచి  విజేతలను లక్కీడిప్ ద్వారా ఎంపిక చేస్తాం. బహుమతిగా రూ.లక్ష విలువైన బంగారం అందిస్తాం.

Advertisement
 
Advertisement
Advertisement