తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం బిజినెస్ స్కూల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రతన్ టాటా పాల్గొన్నారు.
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం బిజినెస్ స్కూల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రతన్ టాటా పాల్గొన్నారు. షూలిచ్, జీఎంఆర్ సంయుక్తంగా ఈ బిజినెస్ స్కూల్ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. శంషాబాద్ విమానాశ్రయానికి సమీపంలో ఈ బిజినెస్ స్కూల్ను ఏర్పాటు చేశారు.