14 నెలల్లో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి: హరీష్ రావు | kaleswaram project will comple in 14 months, says harish Rao | Sakshi
Sakshi News home page

14 నెలల్లో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి: హరీష్ రావు

Jun 15 2016 8:21 PM | Updated on Sep 4 2017 2:33 AM

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు, వాటికి సంబంధించిన భూసేకరణ అంశాలపై రాష్ట్ర భారీ సాగునీటిపారుదల మంత్రి హరీష్ రావు బుధవారం రాత్రి ఆ శాఖ అధికారులతో సమీక్ష జరిపారు.

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు, వాటికి సంబంధించిన భూసేకరణ అంశాలపై రాష్ట్ర భారీ సాగునీటిపారుదల మంత్రి హరీష్ రావు బుధవారం రాత్రి ఆ శాఖ అధికారులతో సమీక్ష జరిపారు. వచ్చే వారమే డిండి ప్రాజెక్టుకు టెండర్లు ఆహ్వానిస్తామని తెలిపారు. 14 నెలల సమయంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని హరీష్ రావు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement