'తెలంగాణలో ప్రజాస్వామ్యం కొరవడింది' | K Laxman slams TRS govt | Sakshi
Sakshi News home page

'తెలంగాణలో ప్రజాస్వామ్యం కొరవడింది'

Sep 17 2016 10:44 AM | Updated on Aug 15 2018 9:35 PM

'తెలంగాణలో ప్రజాస్వామ్యం కొరవడింది' - Sakshi

'తెలంగాణలో ప్రజాస్వామ్యం కొరవడింది'

తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కొరవడిందని బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కొరవడిందని బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. శనివారం ఆయన హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడారు.

గతంలో తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇప్పుడు సీఎం అయ్యాక విస్మరించడం సరికాదన్నారు. తెలంగాణ విమోచన చరిత్రను జాతీయ అంశాలుగా చేర్చాలని డా. లక్ష్మణ్ డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement