జబర్దస్త్ వేణు అరెస్ట్ | Jabardasth Venu arrested | Sakshi
Sakshi News home page

జబర్దస్త్ వేణు అరెస్ట్

Jan 28 2015 4:21 AM | Updated on Aug 20 2018 4:27 PM

జబర్దస్త్ వేణు అరెస్ట్ - Sakshi

జబర్దస్త్ వేణు అరెస్ట్

తెలుగు టీవీ కామెడీ షో జబర్దస్త్ వేణును పోలీసులు అరెస్ట్ చేశారు.

హైదరాబాద్ : తెలుగు టీవీ కామెడీ షో జబర్దస్త్ వేణును పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం రాత్రి ఓయూ పోలీసులు వేణును అదుపులోకి తీసుకున్నారు. జబర్దస్త్ కార్యక్రమంలో ఓ కులాన్ని కించపరిచారంటూ కేసు నమోదు చేశారు.

వేణుపై ఇటీవల ఓ కుల సంఘం నాయకులు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. గతంలో ప్రసారమైన 'జబర్దస్త్' కార్యక్రమంలో తమ వృత్తిని అవమానించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.  ఇటీవల ఫిల్మ్ నగర్లో కొందరు వ్యక్తులు వేణుపై దాడి చేశారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement