గవర్నర్ను పుష్కరాలకు ఆహ్వానించిన ఇంద్రకరణ్ | indrakaran reddy invites Governor to Krishna Pushkarams -Telangana | Sakshi
Sakshi News home page

గవర్నర్ను పుష్కరాలకు ఆహ్వానించిన ఇంద్రకరణ్

Aug 10 2016 11:47 AM | Updated on Sep 4 2017 8:43 AM

గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్తో తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి భేటీ అయ్యారు.

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్తో తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్రెడ్డి భేటీ అయ్యారు. బుధవారం గవర్నర్ క్యాంపు  కార్యాలయంలో నరసింహన్తో ఇంద్రకరణ్ సమావేశమయ్యారు. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న కృష్ణ పుష్కరాలకు రావాలని ఆయనను ఇంద్రకరణ్ ఆహ్వానించారు. అందుకు సంబంధించిన ఆహ్వాన పత్రికను నరసింహన్కు ఆయన అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement