సచివాలయ ముట్టడికి హోంగార్డుల యత్నం | homeguards protest outside Secretariat | Sakshi
Sakshi News home page

సచివాలయ ముట్టడికి హోంగార్డుల యత్నం

Oct 27 2016 5:13 PM | Updated on Sep 2 2018 3:08 PM

సచివాలయ ముట్టడికి హోంగార్డుల యత్నం - Sakshi

సచివాలయ ముట్టడికి హోంగార్డుల యత్నం

గత కొన్ని రోజులుగా ఉద్యమబాట పట్టిన హోంగార్డులు సచివాలయ ముట్టడికి యత్నించారు.

హైదరాబాద్: సమస్యల పరిష్కారం కోసం గత కొన్ని రోజులుగా ఉద్యమబాట పట్టిన హోంగార్డులు గురువారం సచివాలయ ముట్టడికి యత్నించారు. సీఎస్ రాజీవ్‌శర్మతో జరిపిన చర్చలు సత్ఫలితాలను ఇవ్వకపోవడంతో.. హోంగార్డులు సచివాలయ ముట్టడికి యత్నించారు. ఇందిరాపార్కు నుంచి ర్యాలీగా వచ్చిన హోంగార్డులు సచివాలయంలోకి దూసుకెళ్లేందుకు యత్నించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు హోంగార్డులను అడ్డుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement