ప్రముఖ నటుడి పర్సు చోరీ | Hero UV Krishnam raju money purse robbery in sahamshabab airport | Sakshi
Sakshi News home page

ప్రముఖ నటుడి పర్సు చోరీ

Jan 8 2015 2:12 PM | Updated on Aug 30 2018 5:27 PM

ప్రముఖ నటుడి పర్సు చోరీ - Sakshi

ప్రముఖ నటుడి పర్సు చోరీ

ప్రముఖ సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి యు.వి. కృష్ణంరాజు పర్సు చోరీ అయింది.

హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి యు.వి. కృష్ణంరాజు పర్సును శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆగంతకులు దొంగిలించారు. పర్సులో పలు క్రెడిట్ కార్డులతోపాటు భారీగా నగదు ఉన్నట్లు ఆయన గురువారం తెలిపారు. గత రాత్రి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హైదరాబాద్ విచ్చేశారు.

ఆయనకు స్వాగతం పలికేందుకు ఆ పార్టీకి చెందిన నేతలంతా శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. అమిత్ షాకు స్వాగతం పలికే క్రమంలో కృష్ణంరాజు ప్యాంట్ జేబులోని పర్సును ఆగంతకులు చోరీ చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement