హీరో తారకరత్న కారుకు ఫైన్ | hero tarakaratna fined for covering car glasses with black tint | Sakshi
Sakshi News home page

హీరో తారకరత్న కారుకు ఫైన్

Apr 11 2016 4:32 PM | Updated on Oct 2 2018 4:31 PM

హీరో తారకరత్న కారుకు ఫైన్ - Sakshi

హీరో తారకరత్న కారుకు ఫైన్

నిన్న జూనియర్ ఎన్టీఆర్...ఇవాళ తారక రత్న. రూల్స్ ఎవరికైనా రూల్సే.

హైదరాబాద్ : మొన్న జూనియర్ ఎన్టీఆర్...ఇవాళ తారక రత్న. రూల్స్ ఎవరికైనా రూల్సే. నిబంధనలకు విరుద్ధంగా వాహనానికి బ్లాక్ స్టిక్కర్ ఉండటంతో ట్రాఫిక్ పోలీసులు సోమవారం సినీహీరో తారకరత్నకు ఫైన్ వేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో ఇవాళ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. అదే సమయంలో అటుగా వెళుతున్న తారకరత్న కారును ఆపి, ఫైన్ వేశారు. అంతేకాకుండా కారుకు ఉన్న బ్లాక్ స్టిక్కర్ తొలగించారు. కాగా ఇదే విషయంలో ఐదు రోజుల క్రితం జూనియర్ ఎన్టీఆర్ వాహనానికి కూడా పోలీసులు రూ.700 ఫైన్ వసూలు చేసిన విషయం తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement