శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అగ్నిప్రమాదం | fire accident in shamshabad airport | Sakshi
Sakshi News home page

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అగ్నిప్రమాదం

May 17 2016 3:23 PM | Updated on Sep 5 2018 9:47 PM

శంషాబాద్ విమానాశ్రయంలో అగ్నిప్రమాదం సంభవించింది.

హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో అగ్నిప్రమాదం సంభవించింది. మంగళవారం మధ్యాహ్నం విమానాశ్రయంలోని హజ్ టెర్మినల్ వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గుర్తించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement