ఎస్‌బీఐ కార్యాలయంలో అగ్నిప్రమాదం | Fire accident in SBI office | Sakshi
Sakshi News home page

ఎస్‌బీఐ కార్యాలయంలో అగ్నిప్రమాదం

Apr 8 2016 7:45 PM | Updated on Sep 5 2018 9:45 PM

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోయిన్‌పల్లి శాఖ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.

హైదరాబాద్:  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోయిన్‌పల్లి శాఖ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సెక్యూరిటీ సిబ్బంది సమాచారం అందించటంతో అగ్నిమాపక శకటాలు అక్కడికి చేరుకున్నాయి. భారీగా మంటలు వ్యాపించటంతో మూడు శకటాలతో మంటలు అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement