సచివాలయం ఎల్ బ్లాక్లో అగ్నిప్రమాదం | Fire Accident in AP Secretariat L Block | Sakshi
Sakshi News home page

సచివాలయం ఎల్ బ్లాక్లో అగ్నిప్రమాదం

Feb 19 2016 11:11 AM | Updated on Sep 5 2018 9:45 PM

సచివాలయం ఎల్ బ్లాక్లో అగ్నిప్రమాదం - Sakshi

సచివాలయం ఎల్ బ్లాక్లో అగ్నిప్రమాదం

ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని ఎల్ బ్లాక్లో శుక్రవారం స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది.

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని ఎల్ బ్లాక్లో శుక్రవారం స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో వెంటనే స్పందించిన సచివాలయ సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పివేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈప్రమాదం చోటు చేసుకుందని సిబ్బంది తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement