తాగిన మైకంలో మిత్రుడి హత్య | Drunken man murder friend | Sakshi
Sakshi News home page

తాగిన మైకంలో మిత్రుడి హత్య

Jan 28 2015 12:08 AM | Updated on May 25 2018 2:06 PM

తాగినమైకంలో ఓ వ్యక్తి తన మిత్రుడినే హత్య చేశాడు.

హైదరాబాద్: తాగినమైకంలో ఓ వ్యక్తి తన మిత్రుడినే హత్య చేశాడు. ఫలక్నుమాలో ఈ దారుణం జరిగింది.ఓ మిత్రుడు తాగిన మత్తులో తన స్నేహితుడిని కత్తితో పొడిచాడు. అతను అక్కడికక్కడే మృతి చెందాడు.

మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని సంఘటన వివరాలు సేకరిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement