హైదరాబాద్‌లో మరో డ్రగ్స్ ముఠా | drugs gang captured by DRI in hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో మరో డ్రగ్స్ ముఠా

Oct 6 2016 6:23 PM | Updated on Aug 20 2018 4:27 PM

హైదరాబాద్‌లో మరో డ్రగ్స్ తయారీ మఠా పట్టుబడింది.

హైదరాబాద్: హైదరాబాద్‌లో మరో డ్రగ్స్ తయారీ మఠా పట్టుబడింది. డీఆర్ఐ అధికారులు నలుగురు తయారీదారులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని విశాఖపట్నం, పటాన్‌చెరులకు చెందిన వారిగా గుర్తించారు. ఈ వ్యవహారంలో విశాఖపట్నంలో 100 కేజీల మాదకద్రవ్యాలు, 50 కేజీల ముడిసరుకును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. వీటి విలువ సుమారు 2.5 కోట్ల ఉంటుందని అంచనావేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement