'రాజీనామాలకు సిద్ధం!' | dalith employes ready resign on rohith suicide | Sakshi
Sakshi News home page

'రాజీనామాలకు సిద్ధం!'

Jan 20 2016 10:25 PM | Updated on Sep 3 2017 3:59 PM

హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో రోహిత్ ఆత్మహత్యపై మళ్లీ ప్రకంపనలు మొదలయ్యాయి. యూనివర్సిటీ జేఏసీ పిలుపునకు వర్సిటీ దళిత ఉద్యోగులు స్పందించారు.

హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో రోహిత్ ఆత్మహత్యపై మళ్లీ ప్రకంపనలు మొదలయ్యాయి. యూనివర్సిటీ జేఏసీ పిలుపునకు వర్సిటీ దళిత ఉద్యోగులు స్పందించారు. పాలన హోదాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. స్మృతి ఇరానీపై వర్సిటీ దళిత ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. రాజీనామాలకు సిద్ధమవుతున్నట్లు దళిత ఉద్యోగులు ప్రకటించారు.

Advertisement
 
Advertisement
Advertisement