ఆసిఫ్ నగర్ లో కార్డన్ సెర్చ్, 72 మంది అరెస్ట్ | Cordon and search at asifnagar in hyderabad | Sakshi
Sakshi News home page

ఆసిఫ్ నగర్ లో కార్డన్ సెర్చ్, 72 మంది అరెస్ట్

Apr 3 2016 6:29 AM | Updated on Jul 18 2019 2:02 PM

ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 200 మంది పోలీసులు ఈ తనిఖీలలో పాల్గొన్నారు.

హైదరాబాద్: ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 200 మంది పోలీసులు ఈ తనిఖీలలో పాల్గొన్నారు. ఆదివారం వేకువజాము నుంచే ఈ కార్డన్ సెర్చ్ కొనసాగుతోంది. ఇప్పటివరకూ 72 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 32 బైక్ లు స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న అనుమానితులలో 32 మంది బిహార్ కు చెందిన వారు ఉన్నారని పోలీసులు వివరించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement