ఫిరాయింపు ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ ఫిర్యాదు | congress leader shabbir ali complaints to legislative council chairman over party shifting mlcs | Sakshi
Sakshi News home page

ఫిరాయింపు ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ ఫిర్యాదు

Jun 23 2016 12:05 PM | Updated on Mar 22 2019 6:25 PM

తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీలపై శాసనమండలి కాంగ్రెస్ పక్షనేత షబ్బీర్ అలీ మండలి చైర్మన్కు గురువారం ఫిర్యాదు చేశారు.

హైదరాబాద్: తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీలపై శాసనమండలి కాంగ్రెస్ పక్షనేత షబ్బీర్ అలీ మండలి చైర్మన్కు గురువారం ఫిర్యాదు చేశారు. టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎమ్మెల్సీలు ఎంఎస్ ప్రభాకర్, ఫారూక్ హుస్సేన్లపై అనర్హత వేటు వేయాలని స్వామిగౌడ్కు ఆయన వినతి పత్రం సమర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement