కోనేరు ప్రసాద్ కుమారుడి ఇంట్లో సీబీఐ సోదాలు | cbi-raid-at-koneru-prasad-son-residence | Sakshi
Sakshi News home page

కోనేరు ప్రసాద్ కుమారుడి ఇంట్లో సీబీఐ సోదాలు

Feb 20 2017 1:27 PM | Updated on Sep 5 2017 4:11 AM

ఫిలింనగర్‌లోని ప్రముఖ పారిశ్రామికవేత్త కోనేరు ప్రసాద్ కుమారుడు ప్రదీప్ నివాసంపై సీబీఐ అధికారులు దాడులు చేపట్టారు.

హైదరాబాద్: ఫిలింనగర్‌లోని ప్రముఖ పారిశ్రామికవేత్త కోనేరు ప్రసాద్ కుమారుడు ప్రదీప్ నివాసంపై సీబీఐ అధికారులు దాడులు చేపట్టారు. ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ అధికారుల బృందాలు ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్‌లలో ప్రదీప్‌కు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లో ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement