నాగోలులో కార్డన్‌సెర్చ్.. 17 వాహనాలు సీజ్ | cardon search in nagole | Sakshi
Sakshi News home page

నాగోలులో కార్డన్‌సెర్చ్.. 17 వాహనాలు సీజ్

Mar 27 2016 7:44 AM | Updated on Sep 3 2017 8:41 PM

హైదరాబాద్ నగరంలోని నాగోల్లో ఆదివారం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు.

హైదరాబాద్: నాగోలులోని ఫతుల్‌గూడ ప్రాంతంలో పోలీసులు ఆదివారం తెల్లవారుజామున కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎల్బీనగర్ డీసీపీ ఇక్బాల్ ఆధ్వర్యంలో సుమారు 250 మంది పోలీసులు ఆ ప్రాంతంలో విస్తృత సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 10 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో రౌడీషీటర్లు కూడా ఉన్నారని సమాచారం. సరైన పత్రాలు లేని 15 ద్విచక్ర వాహనాలు, రెండు ఆటోలతోపాటు గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement