కారు బీభత్సం.. ముగ్గురికి గాయాలు | car hits three persons near kbr park, hyderabad | Sakshi
Sakshi News home page

కారు బీభత్సం.. ముగ్గురికి గాయాలు

May 9 2015 6:03 AM | Updated on Aug 14 2018 3:25 PM

సల్మాన్ ఖాన్ హిట్ అండ్ రన్ కేసు సంచలనం మరువకముందే హైదరాబాద్ లో ఓ కారు భీబత్సం సృష్టించింది.

హైదరాబాద్: సల్మాన్ ఖాన్ హిట్ అండ్ రన్ కేసు సంచలనం మరువకముందే హైదరాబాద్ లో ఓ కారు బీభత్సం సృష్టించింది. కేబీఆర్ పార్క్ సమీపంలో శనివారం తెల్లవారుజామున అతివేగంగా వచ్చిన కారు ముగ్గురు వ్యక్తులను ఢీకొట్టింది.

 

తీవ్రగాయాలైన వీరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పూర్తివివరాలు తెలియాల్సిఉంది.

Advertisement
 
Advertisement
Advertisement