హయత్‌ నగర్‌లో బాంబ్‌ స్క్వాడ్‌ తనిఖీలు | bomb squad checks in hayathnagar | Sakshi
Sakshi News home page

హయత్‌ నగర్‌లో బాంబ్‌ స్క్వాడ్‌ తనిఖీలు

Jun 5 2017 11:07 AM | Updated on Sep 5 2017 12:53 PM

పవిత్ర రంజాన్‌ మాసం సందర్భంగా నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

హైదరాబాద్‌: పవిత్ర రంజాన్‌ మాసం సందర్భంగా నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హయత్‌నగర్‌లోని హయత్‌బక్షీ బేగం మసీదుతో పాటు రద్దీగా ఉండే ప్రాంతాల్లో పోలీసులు బాంబ్‌ స్క్వాడ్‌తో తనిఖీలు చేపడుతున్నారు. గంగా జమున తహజీబ్‌కు ఎలాంటి ఆటంకం వాటిల్లకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement